IND vs AUS: సూర్యకుమార్‌ సూపర్‌ రనౌట్.. గ్రీన్‌ షాక్‌!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) సూర్యకుమార్‌ బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, అంతకుముందు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఆసీస్‌ బ్యాటర్ కామెరూన్ గ్రీన్‌ను రనౌట్‌ చేయడంలో సూర్య చురుగ్గా వ్యవహరించాడు. డైవ్‌ చేస్తూ వికెట్ల మీదకు బంతిని విసిరి రనౌట్‌ చేయడంతో గ్రీన్ షాక్‌తో పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 23 Sep 2023 00:00 IST

Tags :

మరిన్ని