IND vs SL: శ్రీలంకపై చెమటోడ్చి నెగ్గిన భారత్‌.. మ్యాచ్‌ హైలైట్స్ చూసేయండి

ఆసియా కప్‌ 2023లో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, సూపర్ -4 దశలో పాక్‌ను అలవోకగా చిత్తు చేసిన టీమ్‌ఇండియా.. శ్రీలంకతో మాత్రం చెమటోడ్చి మాత్రం నెగ్గాల్సి వచ్చింది. బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై భారత్‌ను కంగారు పెట్టినప్పటికీ స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి

Updated : 13 Sep 2023 07:13 IST

Tags :

మరిన్ని