Ananthapuram: ఈ కుటుంబ కష్టం కన్నీళ్లకే కన్నీరు తెప్పిస్తోంది!
చక్కని ఉద్యోగం, భార్య, బిడ్డతో సంతోషంగా సాగిపోతున్న జీవితం! అనుకోని కుదుపు ఆ చిన్న కుటుంబంలో అశాంతి రేపింది. మూత్రపిండాల వైఫల్యం కొన్నాళ్లకు గుండె పనితీరు తగ్గడం అంతులేని ఆవేదనలోకి నెట్టేశాయి. ఇప్పుడా కుటుంబానికి రోజు గడవడమే గగనమైంది. అనంతపురం జిల్లాలో ఓ కుటుంబ కష్టం కన్నీళ్లకే కన్నీరు తెప్పిస్తోంది.
Published : 15 May 2022 12:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?