China: సొంత ప్రజలపైనే చైనా ప్రభుత్వం ఉక్కుపాదం

జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసన జ్వాలను జిన్ పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఏ నగరంలో చూసినా.. వేల సంఖ్యలో పోలీసులను మోహరించి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటోంది. నిరసనకారుల సమాచారాన్ని గోప్యంగా సేకరిస్తున్న పోలీసులు.. వారిని జైళ్లకు తరలిస్తున్నారు. 

Published : 29 Nov 2022 17:38 IST

Tags :

మరిన్ని