Biden: రష్యా-హమాస్‌లతో ప్రజాస్వామ్యానికి విఘాతం..!: బైడెన్‌

తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌కు ఎప్పుడూ అండగా ఉంటామని, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Biden) మరోసారి స్పష్టం చేశారు. హమాస్, రష్యా (Russia) ఒకటేనని అన్న బైడెన్ ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని ఇవి చూస్తున్నాయని ఆరోపించారు. 

Published : 20 Oct 2023 15:53 IST

Tags :

మరిన్ని