Tilak Varma: తిలక్‌ వర్మ సూపర్‌ ఇన్నింగ్స్‌ చూశారా..?

ఇప్పుడు టీమ్‌ఇండియాలో మరో అద్భుతమైన బ్యాటర్‌గా తిలక్‌ వర్మ అవతరించాడు. ఐపీఎల్‌లోఅదరగొట్టిన అనుభవంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తిలక్‌ విండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. తాజాగా మూడో టీ20లోనూ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. తిలక్ సూపర్ ఇన్నింగ్స్‌ వీడియోను చూసేయండి.. 

Published : 09 Aug 2023 09:39 IST

Tags :

మరిన్ని