Apple: అభిమాని అరుదైన కానుక.. ఆశ్చర్యపోయిన యాపిల్ సీఈవో టిమ్ కుక్‌!

అభిమానుల చప్పట్లు, సెల్ఫీలు డప్పు చప్పుళ్ల మధ్య ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ (Apple) భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య స్టోర్‌ను ప్రారంభించిన సంస్థ సీఈవో (CEO) టిమ్ కుక్ (Tim cook).. ఓ ప్రత్యేక కంప్యూటర్ చూసి షాక్ అయ్యారు. అది తీసుకొచ్చిన అభిమానితో కాసేపు మాట్లాడారు. ఇంతకీ ఆ కంప్యూటర్  ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

Published : 19 Apr 2023 09:23 IST

Tags :

మరిన్ని