Blood Pressure: హైబీపీని తగ్గించుకునే మార్గాలివిగో..!

ప్రస్తుత కాలంలో హైబీపీ చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. హైబీపీ లక్షణాలు చాలా మందికి తెలియవు. దీంతో ఆ సమస్య ఉందని తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనిని ముందుగానే గుర్తిస్తే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. సరైన జీవనశైలి ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Published : 30 Nov 2022 11:48 IST

Tags :

మరిన్ని