BJP: 100 రోజుల్లో కాంగ్రెస్‌ రుణమాఫీ హామీ ఏమైంది?: రఘునందన్ రావు

తెలంగాణలో భారాస, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా కనిపించట్లేదని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని పదేళ్లపాటు చేయలేదని.. 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే భాజపా ఎంపీలనే గెలిపించాలని ఉద్ఘాటించారు.

Updated : 24 Mar 2024 14:01 IST

Tags :

మరిన్ని