Cancer: క్యాన్సర్‌పై సమర్థంగా పోరాడే ఆహార పదార్థాలివే..!

క్యాన్సర్‌(Cancer) పేరు వినగానే ఎవరికైనా భయంతో శరీరం కంపిస్తుంది. అయితే క్యాన్సర్‌ చికిత్సకు మరిన్ని ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనిపై పోరాడే లక్షణాలున్న ఆహారాలపైనా పరిశోధనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు.. క్యాన్సర్‌పై సమర్థంగా పోరాటం చేస్తాయని ఆ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.   

Published : 06 Feb 2023 10:29 IST

Tags :

మరిన్ని