Earthquake: తుర్కియే భూకంపం.. ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి?

ప్రపంచ చరిత్రలో ప్రకృతి విపత్తులు లిఖించిన చీకటి అధ్యాయాలు లెక్కకు మిక్కిలి. వరదలు, సునామీలు, క్షామాలు, భూకంపాలు... ఇలా పలు రూపాల్లో విరుచుకుపడిన విపత్తులు అనేకం. అలాంటిదే తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం (Turkey Syria Earthquake). రెండు దేశాలను కొన్ని దశాబ్దాల వరకు కోలుకోలేని విధంగా దెబ్బతీసిన మహా విషాదమది. ఈ మహా ప్రళయం సంభవించి 10 రోజులు పూర్తైనా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నాయి. మరి ఈ విషాదానికి పూర్తిగా ప్రకృతే కారణమా?మానవ తప్పిదాలు ఎంత? అసలు ఈ రెండు దేశాలు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది. ఈ ప్రళయం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి?

Published : 17 Feb 2023 12:32 IST

Tags :

మరిన్ని