Heart Attack: అకస్మాత్తుగా గుండెపోటు.. కారణాలివే

ఏడాది కాలంలో హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది ప్రాణాలు వదిలారు. డ్యాన్స్, వ్యాయామం చేస్తూ చనిపోయినవారిని ఇటీవల మనం చూశాం. మనిషి మామూలుగానే కనిపిస్తున్నా.. ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడం, ఆ తర్వాత ప్రాణాలు వదిలేయడం నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోకుండా గుండెపోటు రావడానికి కారణాలను వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 09 Jan 2023 17:18 IST

Tags :

మరిన్ని