Civils Results: 110వ ర్యాంక్‌ వచ్చింది.. అయినా మళ్లీ సివిల్స్‌ రాస్తా: నిధిపాయ్

హైదరాబాద్‌లో స్థిరపడిన.. కర్ణాటక మూలాలు ఉన్న నిధిపాయ్‌ (Nidhipay)కు సివిల్స్ ఫలితాల్లో 110వ ర్యాంక్ వచ్చింది. మూడో ప్రయత్నంలో నిధిపాయ్ ఈ ర్యాంక్ సాధించింది. సివిల్ సర్వీసెస్ చేస్తున్న కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోయినా.. ర్యాంక్ సాధించినందుకు సంతోషంగా ఉందంటున్న నిధిపాయ్‌తో ముఖాముఖి.

Published : 23 May 2023 20:05 IST

Tags :

మరిన్ని