US - Iran: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు

ఇటీవల చోటు చేసుకున్న ఘటనల వల్ల అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి అమెరికా సముద్ర డ్రోన్‌ను బంధించిన ఇరాన్.. అమెరికా యుద్ధ నౌక, హెలికాప్టర్ రంగంలోకి దిగడంతో వెంటనే దాన్ని విడిచిపెట్టింది. అమెరికా డ్రోన్ టాస్క్ ఫోర్స్‌ను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు కారణమైంది.

Published : 01 Sep 2022 16:23 IST

Tags :

మరిన్ని