Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటన

ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఐసిస్ కంటే అత్యంత దారుణంగా హమాస్ మిలిటెంట్లు దురాగతాలకు పాల్పడ్డారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్‌లో భీకర పోరు సాగుతున్న వేళ ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించారు. కష్టసమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు ఆ దేశ ప్రధాని నెతన్యాహు బైడెన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Published : 18 Oct 2023 19:34 IST

Tags :

మరిన్ని