Spy balloon: చైనా నిఘా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా..

అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ రక్షణస్థావరాలపై చైనా నిఘాపెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అమెరికా ఎట్టకేలకు దాన్ని క్షిపణితో  కూల్చివేసింది. తమ బెలూన్‌ను కూల్చివేయడంపై చైనా ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్రఉల్లంఘనేనని ఆరోపించిన డ్రాగన్ పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

Published : 05 Feb 2023 14:08 IST

Tags :

మరిన్ని