USA: అమెరికా సమాచారంతో.. చైనా చొరబాట్లను తిప్పికొట్టిన భారత్‌!

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత్‌కు అమెరికా కీలక సమాచారాన్ని అందించిందా..? అగ్రరాజ్యం అందించిన పక్కా నిఘా సమాచారంతోనే హిమాలయాల్లో డ్రాగన్‌కు భారత బలగాలు చెమటలు పట్టించాయా..? మన భద్రతా బలగాల ధాటికి.. జిన్ పింగ్ సైన్యం తోకముడిచిందా ?అమెరికా న్యూస్ నివేదికలోని సంచలన అంశాలేంటీ..?అగ్రరాజ్యంపై చైనా ఆగ్రహానికి కారణాలేంటి?.

Published : 21 Mar 2023 16:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు