Bolla Brahmanaidu: వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం నేతలు తనను తక్కువగా అంచనా వేస్తే తప్పు చేసినట్టేనని.. సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానంటూ వినుకొండ (Vinukonda) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి రోడ్డులోని బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసారి తనపై పోటీ చేయాలంటేనే భయపడేంతగా ఎలక్షన్ చేస్తానని వ్యాఖ్యానించారు.

Published : 07 Apr 2023 12:37 IST

Tags :

మరిన్ని