Virat Kohli: సెంచరీతో చెలరేగిన కొహ్లీ

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (104*) వన్డేల్లో మరో సెంచరీ బాదాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది 72వది కాగా.. వన్డేల్లో 27వ శతకం. నిలకడగా ఆడిన కోహ్లీ 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ సాధించాడు. అంతకుముందు డబుల్‌ సెంచరీ తర్వాత ఇషాన్‌ కిషన్ (210) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. 

Updated : 11 Dec 2022 10:28 IST
Tags :

మరిన్ని