Breathing Problems: ఏసీకి, శ్వాసలో ఇబ్బందికి మధ్య సంబంధం ఏంటి?

ఏసీ ఉన్న రైలులో గానీ, మరేదైనా వాహనంలో గానీ ప్రయాణించే వేళ కొందరికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి ఇంతకీ ఏం సమస్య ఉన్నట్టు? ఏసీ వాహనాల్లో ప్రయాణించే వేళ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాం.. రండి.. 

Updated : 19 Apr 2023 20:30 IST

Tags :

మరిన్ని