TSPSC: భారీఎత్తున చేతులు మారిన ఏఈఈ సివిల్ ప్రశ్నపత్రం.. తాజాగా మరొకరి అరెస్టు!

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజి కేసులో సిట్ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఏఈఈ సివిల్ ప్రశ్నపత్రం భారీఎత్తున చేతులు మారినట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా ప్రశ్నపత్రాన్ని తీసుకున్న కేసులో.. విప్రోలోఅసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 29 May 2023 10:36 IST

మరిన్ని