Peddireddy: మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో మూడు రిజర్వాయర్ల పనుల్లో ఇష్టారాజ్యం!

అది ‘పెద్దాయన’ సామ్రాజ్యం! అక్కడ ఆయన చెప్పిందే వేదం. చట్టాలు పట్టవు. నిబంధనలు వర్తించవు. కోర్టులు, ట్రైబ్యునళ్ల ఆదేశాలూ అమలు కావు. వైకాపా ప్రభుత్వంలో నంబర్ -2గా చలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) ఇలాకాలో ఇష్టారాజ్యం శ్రుతిమించుతోంది. అనుమతుల్లేవంటూ.. ఆవులపల్లి, నేతిగుట్లపల్లె, ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనులు నిలిపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించినా లెక్కచేయడం లేదు. 

Updated : 18 May 2023 15:43 IST

Tags :

మరిన్ని