Monkey: ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న వానరం
బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో.. ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. షాజుమా ప్రాంతంలో ఉండే డాక్టర్ అహ్మద్ క్లినిక్‌లోకి.. చికిత్స కోసం ఓ కోతి తన పిల్లతో పాటు వచ్చింది. ఆ రెండు వానరాలకు అహ్మద్ చికిత్స అందించారు. ఎత్తైన ప్రాంతం నుంచి జారిపడడం వలన గాయాలపాలైన వానరాలు చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చాయి. కోతి తన పిల్లతో పాటు కుర్చీలో కూర్చొని డాక్టర్ వద్ద చికిత్స తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది.
Published : 10 Jun 2022 11:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్‌తో నగదు దగ్ధం