Andhra news: నాకు పెళ్లి చెయ్యండమ్మా.. మంత్రి రోజాకు వింత విజ్ఞప్తి!
‘గడపగడపకూ మన ప్రభుత్వం’ అంటూ ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి రోజాకు వింత విజ్ఞప్తి వచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సిరుగురాజుపాలెంలో పర్యటించిన రోజా ఓ వృద్ధుడిని పలకరించారు. ఫించన్ వస్తుందా అని ఆరా తీశారు. వస్తుందని సమాధానమిచ్చిన వృద్ధుడు తాను ఒంటరిగా ఉంటున్నాని, పెళ్లికూతురుని చూడాలని కోరారు. వృద్ధుడి వింత విజ్ఞప్తితో రోజా అవాక్కయ్యారు. 'ఫించను అయితే ఇవ్వగలంగానీ... పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం అంటూ రోజా ఆక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ సంభాషణ నెట్టింట్లో వైరల్ అవుతోంది
Published : 17 May 2022 21:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
-
అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!