Yoga for Phobia: ఫోబియాతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనాలతో పరిష్కారం

మానసిక సమస్యల్లో చాలా తరచుగా కనిపించేది, ఎక్కువ మందిని వేధించేది.. ఫోబియా. సాధారణంగా ఎవరికీ భయం కలిగించని వాటి గురించి భయపడటమే ఫోబియా. ఇలాంటి భయాల్ని, ఆందోళనల్ని అధిగమించేందుకు యోగా చక్కటి పరిష్కారం. భయాల్ని, ఆందోళనల్ని పారదోలేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 18 Jun 2022 17:18 IST

Tags :

మరిన్ని