RK Roja: మంత్రి రోజాపై వైకాపా నేతల అసమ్మతి గళం

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి రోజాపై అసమ్మతి స్వరాలు తీవ్రమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరి, పుత్తూరు నేతలు రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని బాహాటంగా హెచ్చరిస్తున్నారు.

Published : 03 Mar 2024 16:51 IST

Tags :

మరిన్ని