Kodali Nani: నిబంధనలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన కొడాలి నాని

తిరుమల శ్రీవారి ఆలయంలోకి వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించడం విమర్శలకు దారితీసింది. సీఎం జగన్‌ కంటే ముందుగానే మహా ద్వారం గుండా ఆయన ఆలయంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Published : 18 Sep 2023 21:48 IST

మరిన్ని