Perni nani: అవును.. రిటైర్‌ అవుతున్నా!: పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

తాను రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నానంటూ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani) వెల్లడించారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (CM Jagan) సమక్షంలో ఆయన ఈ మాటలు మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి జగన్‌తో సమావేశం అవుతానో.. లేదో అంటూ నాని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Published : 22 May 2023 12:59 IST

Tags :

మరిన్ని