బ్రేకింగ్

breaking

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

[22:28]

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. హైదరాబాద్‌లో లేదా దిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని నోటీసులో పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు