Medaram jatara : మేడారం మహా జాతర.. భక్తుల రద్దీ

మేడారం జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తుల జయజయ ధ్వనుల మధ్య కోలాహలంగా.. కన్నెపల్లి నుంచి మేడారానికి సమ్మక్క కుమార్తె సారలమ్మను పూజారులు ఊరేగింపుగా గద్దెలపైకి తీసుకువచ్చారు. ఫొటోలు..

Updated : 22 Feb 2024 14:38 IST
1/7
సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు
సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు
2/7
అమ్మ వారి ఆలయం ముందు వరం పడుతున్న మహిళా భక్తులు
అమ్మ వారి ఆలయం ముందు వరం పడుతున్న మహిళా భక్తులు
3/7
ఆలయం వద్ద మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు.
ఆలయం వద్ద మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు.
4/7
5/7
ఆలయంవద్ద భక్తుల సందడి..
ఆలయంవద్ద భక్తుల సందడి..
6/7
7/7

మరిన్ని