Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా ఆరంభం

విశ్వక్‌సేన్‌ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది. ప్రముఖ నటుడు అర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య ఈసినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు పవన్‌కల్యాణ్‌, రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated : 23 Jun 2022 14:43 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని