Tirupati: గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా తెప్పోత్సవం

తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామి వారు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 21 Feb 2024 20:10 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని