Viral Video: పిల్ల కోతీ.. అదిరింది నీ మతి!
పట్టు పట్టరాదు.. పట్టి విడవరాదు అన్న మాటను రుజువు చేస్తోంది ఈ వీడియోలోని పిల్ల కోతి
ఇంటర్నెట్ డెస్క్: ‘పట్టు పట్టరాదు.. పట్టి విడవరాదు’ అన్న మాటను రుజువు చేస్తోంది ఈ వీడియోలోని పిల్ల కోతి. ఓ గోడను ఎక్కడానికి ప్రత్నించిన కోతి పిల్ల.. ఆ గోడ తడిగా ఉండటం వల్ల జారి కిందపడింది. అయినా ప్రయత్నించడం మానలేదు. మరోసారి గోడ పైకి ఎగిరింది. మళ్లీ కింద పడింది. ఇదంతా గమనిస్తున్న తల్లి కోతి గోడ ఎక్కి కూర్చోగా.. దాని తోకను పట్టుకుని తెలివిగా గోడ ఎక్కింది. దానికి సంబంధించిన దృశ్యాలను వివేక్ నాయర్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా పంచుకోగా అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?