Viral Video: నాకేం భయం లేదు!
జంతువులను మచ్చిక చేసుకోవడంలో పిల్లలు చాలా నేర్పుగా వ్యవహరిస్తారు. జంతువులు కూడా పిల్లల ప్రేమకు ఆకర్షితులవుతాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్ద పెద్ద పాములు,
ఇంటర్నెట్‌డెస్క్: జంతువులను మచ్చిక చేసుకోవడంలో పిల్లలు చాలా నేర్పుగా వ్యవహరిస్తారు. జంతువులు కూడా పిల్లల ప్రేమకు ఆకర్షితులవుతాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్ద పెద్ద పాములు, తొండలు, పిల్లులు, కుక్కలు పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఓ బుడతడు గుర్రాలకు ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మాత్రం భయంలేకుండా గుర్రాల దగ్గరికి వెళ్లి ముద్దులు పెడుతున్నాడు. దీంతో ఈ బుడతడి ప్రేమకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!