logo

మహాయోగి లక్ష్మమ్మవ్వకు రథోత్సవం

ఆదోని పట్టణంలో వెలసిన మహాయోగిలక్షమ్మవ్వ 90వ వెండి రథోత్సవం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రథం 350 కిలోల బరువుతో 24 అడుగుల ఎత్తు ఉన్న రథాన్ని భక్తులు తయారు చేయించారు. 1998వ సంవత్సరం నుంచి వెండి రథోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు.

Updated : 21 May 2022 05:53 IST

 

ఆదోని పట్టణంలో వెలసిన మహాయోగిలక్షమ్మవ్వ 90వ వెండి రథోత్సవం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రథం 350 కిలోల బరువుతో 24 అడుగుల ఎత్తు ఉన్న రథాన్ని భక్తులు తయారు చేయించారు. 1998వ సంవత్సరం నుంచి వెండి రథోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. అవ్వ దర్శనం కోసం కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.- న్యూస్‌టుడే, ఆదోని పట్టణం, సాంస్కృతికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని