TIDCO houses: చుట్టూ నీళ్లు.. మధ్యలో ఇళ్లు.. ఇదీ పరిస్థితి!

ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే మార్గంలో చింతలవద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల పరిస్థితి ఇది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటి గురించి పట్టించుకోలేదు. ఇంకా చేపట్టాల్సిన పనులు అనేకం ఉన్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ రోజుల తరబడి పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోతున్నాయి. 

Updated : 15 Nov 2022 08:18 IST

ఈనాడు, ఒంగోలు: ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే మార్గంలో చింతలవద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల పరిస్థితి ఇది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటి గురించి పట్టించుకోలేదు. ఇంకా చేపట్టాల్సిన పనులు అనేకం ఉన్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ రోజుల తరబడి పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోతున్నాయి. అంతేగాక ఇళ్లలో వేప, మర్రి, రావి మొక్కలు పెరిగిపోయాయి. మరోవైపు లబ్ధిదారులు తాము చెల్లించిన నగదుకు వడ్డీలు కడుతున్నారు. గూడు దక్కక అద్దె ఇళ్లలోనే జీవనం నెట్టుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని