
Updated : 10 Jan 2022 10:02 IST
Crime News: గుడి వద్ద మొండెంలేని తల.. నల్గొండ జిల్లాలో నరబలి?
చింతపల్లి: నల్గొండ జిల్లా విరాట్‌నగర్‌లోని మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తలను స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హతమార్చి మొండెం లేని తలను వదిలివెళ్లారు. తలను గుర్తించి స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరబలి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Tags :