logo

సంకెళ్లు తెంచుకొని..సౌభాగ్య నగరంగా..

75 ఏళ్ల స్వరాజ్య పాలన.. ఎన్నో ఎత్తుపల్లాలు.. మరెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి మార్గంలోకి పయనించింది మహానగరం. అప్పటికే ఉన్న అభివృద్ధిని మరింత పరుగులు పెట్టిస్తూ సాగుతోంది. స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు జరుపుకొంటున్న

Published : 13 Aug 2022 02:04 IST

స్వాతంత్య్రానంతరం సాధించిన ప్రగతి పద్దు

75 ఏళ్ల స్వరాజ్య పాలన.. ఎన్నో ఎత్తుపల్లాలు.. మరెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి మార్గంలోకి పయనించింది మహానగరం. అప్పటికే ఉన్న అభివృద్ధిని మరింత పరుగులు పెట్టిస్తూ సాగుతోంది. స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ నగరంలోని వివిధ రంగాల్లో మారిన ‘లెక్కలు’ ప్రగతిని కళ్లకు కడుతున్నాయి. అక్షరాస్యత నుంచి మొదలుకుని పరిశ్రమల వరకు ఎంతో పురోగతి కనిపిస్తోంది. - ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని