logo

మ్యూజియానికి సెలవు నేడు

ఉగాది వేడుకలను పురస్కరించుకుని సాలార్‌జంగ్‌ మ్యూజియానికి బుధవారం సెలవు ఉంటుందని ఆ మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 01:53 IST

చార్మినార్‌: ఉగాది వేడుకలను పురస్కరించుకుని సాలార్‌జంగ్‌ మ్యూజియానికి బుధవారం సెలవు ఉంటుందని ఆ మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నుంచి యథావిధిగా సందర్శకులు మ్యూజియం తిలకించడానికి అవకాశం ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని