logo

వాట్సాప్‌.. ఎన్నికలపై అప్‌డేట్‌

ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది.

Published : 01 May 2024 02:17 IST

న్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో మొబైల్‌ యాప్‌లు రూపొందించిన ఎన్నికల సంఘం Election commission of india పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ గ్రూప్‌ను దాదాపు 1.5 లక్షల మంది అనుసరిస్తున్నారు. పౌరులెవరైనా ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని