logo

96.99 శాతం హాజరు

జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Published : 19 Mar 2024 03:57 IST

గుమ్మలక్ష్మీపురం పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. 96.99 శాతం హాజరు నమోదైంది. 22 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షించాయి. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంది. జిల్లా పర్యవేక్షణాధికారి సుబ్బారావు ఎనిమిది కేంద్రాలను తనిఖీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని