logo

బీసీ జాబితాలో చేర్చాలి

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విద్య, ఉపాధిలో వెనుకబడిన తెలగ కులాన్ని బి.సి.జాబితాలో చేర్చేలా చూడాలని తెలగ సంఘం ఉత్తరాంధ్ర  ఉద్యమనేత పల్లంట్ల వెంకటరామారావు విన్నవించారు.

Updated : 17 Apr 2024 04:42 IST

చంద్రబాబుకు తెలగ సంఘం నాయకుడి వినతి

పలాస, న్యూస్‌టుడే: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విద్య, ఉపాధిలో వెనుకబడిన తెలగ కులాన్ని బి.సి.జాబితాలో చేర్చేలా చూడాలని తెలగ సంఘం ఉత్తరాంధ్ర  ఉద్యమనేత పల్లంట్ల వెంకటరామారావు విన్నవించారు. పలాసలో తెదేపా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలసి మంగళవారం వినతిపత్రం అందించారు. తప్పకుండా పరిశీలన చేసి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

తెదేపాలోకి దానేటి.. సూర్యతేజ విద్యాసంస్థల డైరక్టర్‌ దానేటి పద్మజి వైకాపానుంచి తెదేపాలో చేరారు. పలాసలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆమెను ఆహ్వానించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని