logo

కూలిన మాజీ ఎంపీపీ ఇందుమతి ఇల్లు

మాడుగులకు చెందిన దివంగత ఎంపీపీ బొడ్డేటి ఇందుమతికి చెందిన రెండు అంతస్తుల ఇల్లు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. పాత భవనం కావడం, ఇటీవల వర్షాలకు పూర్తిగా నానిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఆమె కుమారుడు

Published : 30 Sep 2022 03:57 IST

కూలిపోయిన ఇంటి భాగం

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగులకు చెందిన దివంగత ఎంపీపీ బొడ్డేటి ఇందుమతికి చెందిన రెండు అంతస్తుల ఇల్లు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. పాత భవనం కావడం, ఇటీవల వర్షాలకు పూర్తిగా నానిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఆమె కుమారుడు సూర్యనారాయణ, ఆయన భార్య రమాదేవి భోజనాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. భవనం కూలిన వెంటనే వీరు బయటకు వచ్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని