logo

ఇసుక తరలింపునకు అడ్డుకట్ట

తాండవ నుంచి ఇసుక తరలింపునకు అడ్డుకట్ట పడింది. ‘చీకట్లో ఇసుక తరలింపు’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై జలవనరుల శాఖ జేఈ లోకేష్‌ స్పందించి చర్యలు చేపట్టారు.

Published : 26 Nov 2022 02:32 IST

ఇసుక తరలించకుండా కంచె వేస్తున్న సిబ్బంది

పాయకరావుపేట, న్యూస్‌టుడే: తాండవ నుంచి ఇసుక తరలింపునకు అడ్డుకట్ట పడింది. ‘చీకట్లో ఇసుక తరలింపు’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై జలవనరుల శాఖ జేఈ లోకేష్‌ స్పందించి చర్యలు చేపట్టారు. భూమి ఆనకట్ట వద్ద తాండవ నది ఒడ్డున ముళ్ల కంచె వేయించారు. నాటుబళ్లు. ఇతర వాహనాలు నదిలోకి దిగకుండా అడ్డుగా కర్రలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని