logo

శేషాచలానికి కల్యాణోత్సవ శోభ

ద్వారకాతిరుమల చిన వేంకన్న ఆశ్వయుజ మాస తిరుకల్యాణోత్సవాలకు శేషాచలం ముస్తాబైంది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి.

Updated : 05 Oct 2022 06:07 IST

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల చిన వేంకన్న ఆశ్వయుజ మాస తిరుకల్యాణోత్సవాలకు శేషాచలం ముస్తాబైంది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పాదుక మండపం, క్షేత్ర ప్రారంభంలో ఉన్న గరుత్మంతుని విగ్రహం వద్ద స్వామివారి విద్యుద్దీపాలంకరణల నమూనాలు, కటౌట్‌లు కాంతులీనుతున్నాయి. భక్తులు స్వామివారిని సులువుగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని