icon icon icon
icon icon icon

సభాపతి డిగ్రీ డిస్‌కంటిన్యూ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనపై కేసులు లేవని స్పష్టం చేశారు.

Published : 23 Apr 2024 05:47 IST

శ్రీకాకుళం (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనపై కేసులు లేవని స్పష్టం చేశారు. డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసినట్లు పేర్కొన్నారు. సీతారాం దంపతుల పేరిట రూ.2.34 కోట్ల చరాస్తులున్నాయి. ఇద్దరి పేరిట రూ.7.99 కోట్ల స్థిరాస్తులు, 1,360.36 గ్రాముల బంగారం, రూ.20 లక్షల రుణం ఉందని అఫిడవిట్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img