అమెరికా అధ్యక్షుడు టెస్ట్‌డ్రైవ్..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ కారుపై పడ్డారు. దీంతో ఆయనే స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి భేష్ అన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ కారుపై మనసు పడ్డారు. దీంతో ఆయనే స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి భేష్ అన్నారు. తాను భవిష్యత్తులో ఆ కారును కొనుగోలు చేస్తానని తెలిపారు. ఫోర్డ్ ఎఫ్-150 పేరుతో ఒక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారును జో బైడెన్ ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేశారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు కారు డ్రైవ్ చేయరు. కానీ, జో దీని కోసం స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన కారును గంటకు 80 మైళ్ల వేగంతో పరుగులు పెట్టించారు. అనంతరం మాట్లాడుతూ ‘ఈ కారు చాలా వేగంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇది గంటలకు 4.4 సెకన్లలో 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదని.. భవిష్యత్తులో తాను ఈ కారును కొనుగోలు చేస్తానని వెల్లడించారు. ఇది ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం.
బైడెన్ డ్రైవ్ చేసిన కారు ఫీచర్లు బయటకు కనిపించచకుండా కెమోఫ్లాజ్ చేశారు. ఈ కారు అత్యధిక వేగం గంటకు 300 మైళ్లు ఉండొచ్చని .. ఇది 500 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుందని అంటున్నారు. బైడెన్ ఎలక్ట్రిక్ కార్ల అభిమాని. ఆయన ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పారిస్ ఒప్పందంలోకి అమెరికాను తీసుకెళ్లారు. మిషిగాన్‌లోని ట్రాక్‌పై ఈ కారు టెస్ట్‌డ్రైవ్ సందర్భంగా ఆయన ఫోర్డ్‌తో 174 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ ప్రణాళికను చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్‌ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్‌పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్‌లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్‌కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్