Filmfare Awards 2024: ‘రాఖీ ఔర్‌ రాణి..’ 20, ‘యానిమల్‌’.. 19 ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌ జాబితా ఇదే!

Filmfare Awards 2024: త్వరలో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక జరగనున్న నేపథ్యంలో నామినేషన్స్‌ జాబితా విడుదలైంది.

Published : 17 Jan 2024 01:51 IST

ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. రణ్‌వీర్‌ సింగ్‌, అలియాభట్‌ జంటగా నటించి ‘రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahani) అత్యధికంగా 20 కేటగిరీల్లో నామినేషన్స్‌ దక్కించుకోగా, బాలీవుడ్‌ సంచలన మూవీ ‘యానిమల్‌’ (Animal) 19 విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. దీంతో పాటు, 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు కూడా అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. కీలక విభాగాల్లో నామినేషన్స్‌ సొంతం చేసుకున్న జాబితా ఇదే!

  • ఉత్తమ చిత్రం (పాపులర్‌)
  • 12th ఫెయిల్‌
  • జవాన్‌
  • ఓఎంజీ2
  • పఠాన్‌
  • రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌)
  • 12th ఫెయిల్‌
  • బీడ్‌
  • ఫరాజ్‌
  • జొరామ్‌
  • శ్యామ్‌ బహదూర్‌
  • త్రీ ఆఫ్‌ అజ్‌
  • జ్విగాటో
  • ఉత్తమ దర్శకుడు
  • అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)
  • అట్లీ (జవాన్‌)
  • కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • సందీప్‌ వంగా (యానిమల్‌)
  • సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)
  • విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటుడు
  • రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
  • రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • షారుక్‌ఖాన్‌ (డంకీ)
  • షారుక్‌ ఖాన్‌(జవాన్‌)
  • సన్నీ దేఓల్‌ (గదర్‌2)
  • విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌)
  • అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)
  • జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)
  • పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)
  • రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)
  • విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)
  • విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి
  • అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)
  • దీపిక పదుకొణె (పఠాన్‌)
  • కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)
  • రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)
  • తాప్సీ (డంకీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌)
  • దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)
  • ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)
  • రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)
  • సయామీఖేర్‌ (ఘూమర్‌)
  • షహానా గోస్వామి (జ్విగాటో)
  • షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు
  • ఆదిత్య  రావల్‌ (ఫరాజ్‌)
  • అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)
  • బాబీ దేఓల్‌ (యానిమల్‌)
  • ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)
  • టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)
  • విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి
  • జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)
  • షబానా అజ్మీ (ఘూమర్‌)
  • షబానా అజ్మీ  (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • త్రిప్తి దిమ్రి (యానిమల్‌)
  • యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని