Social look: ప్రగ్యా షాదీ సీజన్‌.. అనసూయ ‘మైండ్‌సెట్‌’.. బేబీ రౌడీస్‌ను చూపించిన విజయ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సినీతారలు పంచుకున్న ఫొటోలు, వీడియోల సమాహారం ‘సోషల్‌లుక్‌’ మీకోసం..

Published : 13 Dec 2022 01:24 IST
  • మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన ఫొటోలను జాన్వీకపూర్‌, అమైరా దస్తర్‌లు అభిమానులతో పంచుకున్నారు.
  • లాస్‌ఏంజెల్స్‌ నుంచి ఇండియాకు వచ్చే విమానంలో కూర్చొని ఉన్నా. విమానం ఎక్కగానే టేకాఫ్ కాకముందే, ఓ పాసింజర్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లి సిగరెట్‌ తాగాడు. వాడిని పట్టుకొచ్చి, అరెస్టు చేశారు. వాడు హ్యాండ్‌ లగేజ్‌ చూపించలేదు. దాంతో అందరినీ విమానం నుంచి దింపేశారు. వాడు చేసిన పనికి అందరికీ ఇరిటేషన్‌ వచ్చింది. ‘ఇదేం జారుమిఠాయిరా బాబూ’ అంటూ తనకెదురైన అనుభవాన్ని వీడియోలో పంచుకున్నారు మంచు విష్ణు.
  • అంతా మన మైండ్‌ సెట్‌ను బట్టే.. అంటూ తెల్లని దుస్తుల్లో హాట్‌ పోజులు ఇచ్చింది అనసూయ
  • షాదీ సీజన్‌ అంటూ లెహంగాలో అందాలను ఆరబోసింది ప్రగ్యాజైశ్వాల్‌
  • బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ చేతులు వెనక్కి పెట్టి నమస్కారం చేస్తూ యోగాపోజు పెట్టారు. ఇలా మన సినీతారలు సోషల్‌మీడియా వేదికగా పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని