శ్రావణ శుక్రవారం స్పెషల్‌: మన తారలను చూశారా?

శ్రావణ శుక్రవారం.. పైగా వరలక్ష్మి వ్రతం మహిళలందరూ అమ్మవారిని భక్తితో పూజించి ఉంటారు. మన సెలబ్రిటీలు కూడా తక్కువేం కాదండోయ్‌. సంప్రదాయ వస్త్రధారణతో వరలక్ష్మీ వ్రతం చేసి ఆ ఫొటోలను సామాజిక

Updated : 18 Aug 2022 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రావణ శుక్రవారం.. పైగా వరలక్ష్మి వ్రతం.. మహిళలందరూ అమ్మవారిని భక్తితో పూజించి ఉంటారు. మన సెలబ్రిటీలు కూడా సంప్రదాయ వస్త్రధారణతో వరలక్ష్మి వ్రతం చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. కథానాయికలు నభా నటేష్‌, ప్రణీత, గాయని గీతా మాధురి, వ్యాఖ్యాత లాస్య, అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ వీళ్లంతా సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఇక ఎప్పటిలాగే కొందరు సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఆసక్తికర చిత్రాలను పంచుకున్నారు. మంచు విష్ణు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తే, కథానాయిక దిగంగన సూర్యవంశీ డిప్రెషన్‌ ఏయే దశల్లో ఉంటుందో చేసి చూపించారు. ఇలా ఎవరెవరు ఏయే పోస్ట్‌లు పెట్టారో చూసేయండి..

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని